![]() |
| శ్రీ స్వామి శివానంద |
![]() |
| శ్రీ స్వామి సత్యానంద |
![]() |
| స్వామి నిరంజనానంద సరస్వతి గారితో , నా యోగా గురువులు, యోగా సహచరులతో 1990 మార్చిలో |
జీవితం అంటే కేవలం మన సంసారం, మన సంపాదన, బంధువులు, స్నేహితులు వంటివి మాత్రమే కాదు, ఆధ్యాత్మికత కుడా ముఖ్యామే.
నా త్రికరణ శుద్హి సలహా ఏమంటే మీరు వీలు చేసుకుని రెండు, మూడు రోజులు ఉండేలా మంచి ఆశ్రమాలకు(శ్రద్ధగా నిర్వహించే ఏ ఆశ్రమమైన మంచిదే) అడపా దడపా వెళ్ళిరండి. ఆ అనుభూతి మీ జీవితంలో ఒక దివ్యమైన సంఘటనగా నిలిచి పోతుంది, మీలో నిద్రాణమై వున్నా ఆధ్యాత్మిక సంస్కారాలను తట్టి లేపుతుంది.
ఈ జీవితం శాశ్వితం కాదు, మన వెంట వచ్చే సత్కర్మలను, సద్గుణాలను, ఆధ్యాత్మికతను పెంపొందించు కుందాం.
సర్వేజనా సుఖినోభవంతు.
మరిన్ని వివరాలతో కలుస్తాను.
మీకందరికీ ఆరోగ్యము, సంతోషం, ప్రశాంతత & దివ్యానందం చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి



No comments:
Post a Comment